కేసీఆర్‌కు వైయ‌స్‌ జగన్‌ బర్త్‌ డే విషెస్‌

తాడేపల్లి: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో జీవించాలంటూ వైయ‌స్‌ జగన్‌ ట్వీట్‌ చేశారు.

Back to Top