కేసీఆర్‌కు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

తాడేప‌ల్లి:  తెలంగాణ ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేర‌కు గురువారం సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్ చేశారు.  తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. భగవంతుడు మంచి ఆరోగ్యంతో పాటు దీర్ఘాయుష్షుని ప్రసాదించాల‌ని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top