స్పందన కార్యక్రమంపై  సీఎం వైయస్ జగన్‌ సమీక్ష

 

అమరావతిః స్పందన కార్యక్రమంపై సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  రివ్యూ ప్రారంభమయింది.స్పందన కార్యక్రమంలో వచ్చిన ఫిర్యాదులపై సీఎం సమీక్షిస్తున్నారు. కలెక్టర్లు అధికారులతో సీఎం  కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తున్నారు. సమీక్షా సమావేశంలో మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top