డాక్ట‌ర్ మ‌స్తాన్ యాద‌వ్ వైయ‌స్ఆర్ సీపీలో చేరిక‌

తాడేప‌ల్లి: వెంకటగిరి నియోజకవర్గ టీడీపీ సీనియర్‌ నేత డాక్టర్‌ మస్తాన్‌ యాదవ్ వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. తాడేప‌ల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో వైయ‌స్ఆర్ సీపీ అధ్య‌క్షులు, ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ సమక్షంలో డాక్టర్‌ మస్తాన్‌ యాదవ్ వైయ‌స్ఆర్ సీపీలో చేరారు. ఈ కార్యక్రమంలో వైయ‌స్‌ఆర్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్‌ పి.వి.మిథున్‌రెడ్డి, వెంకటగిరి వైయ‌స్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నేదురుమల్లి రామ్‌కుమార్‌ రెడ్డి పాల్గొన్నారు.

Back to Top