కాసు వెంగ‌ళ‌రెడ్డి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

ప‌ల్నాడు: న‌ర‌స‌రావుపేట‌లోని పీఎన్‌సీ కళాశాల వద్ద కాసు వెంగళరెడ్డి విగ్రహాన్ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆవిష్కరించారు. అనంత‌రం నరసరావుపేటలోని ఎస్‌ఎస్‌ఎన్‌ కళాశాల గ్రౌండ్‌కు చేరుకొని అక్క‌డ ఏర్పాటు చేసిన గ్రామ‌, వార్డు స‌చివాల‌య సిబ్బందితో ముచ్చ‌టించారు. అలాగే వార్డు, గ్రామ వాలంటీర్ల‌తో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గ్రూప్ ఫొటో దిగి వారిని అభినందించారు.

తాజా వీడియోలు

Back to Top