మీకంటే పెద్ద దొంగలు, మూర్ఖులు ఎవరుంటారు పప్పూ?

వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌
 

న్యూఢిల్లీ:  మీకంటే పెద్ద దొంగలు, మూర్ఖులు ఎవరుంటారు పప్పూ అంటూ వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్ చేశారు. అశోక్ బాబు దొంగ సర్టిఫికేట్ తో ఉద్యోగం చేస్తున్నాడని ఫిర్యాదులొచ్చినా కాపాడటం మీ తప్పుకాదా? ఉద్యోగుల సంఘం లీడర్ గా లేపి ప్యాకేజిలిచ్చి, చివరకు ఎమ్మెల్సీని చేసారు. నారా వారి CrPCలో రాత్రిపూట అరెస్టులు చేయొద్దని ఏమైనా ఉందా? అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో ప్ర‌శ్నించారు.

తాజా వీడియోలు

Back to Top