బాబు కష్టాలు పగోడికి కూడా రావొద్దు

ట్విట్టర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి

అమరావతి: పాపం చంద్రబాబు కష్టాలు పగోడికి కూడా రావొద్దని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. ‘పేమెంట్‌ బాబే ఇవ్వాలి. పచ్చ మీడియా కవరేజీ బాధ్యత తనే చూసుకోవాలి. కార్యకర్తలను తరలించే బాధ్యత చంద్రబాబే చూసుకోవాలి. ప్రజలకు ఇద్దరి అనుబంధం తెలిసిన తర్వాత కూడా ఏదో ఒక హడావుడి చేయాలి కాబట్టి దత్తపుత్రుడిని ముందుకు నెట్టాడు. లాంగ్‌ మార్చ్‌ కాస్త తుస్సుమంది అంటూ ట్వీట్‌ చేశారు. 
 

Read Also: రోడ్లు, భవనాల శాఖపై సీఎం సమీక్ష ప్రారంభం

తాజా ఫోటోలు

Back to Top