ఏపీని మిగ‌తా రాష్ట్రాలు ఆద‌ర్శంగా తీసుకుంటున్నాయి

వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే కిలారి రోశ‌య్య‌
 

అమ‌రావ‌తి: రైతు భరోసా కేంద్రాలు రైతులకు వరం.రైతులకు కావాల్సిన అన్ని సదుపాయాలు సీఎం కల్పించారు. రైతాంగానికి నాణ్యమైన విత్తనాలు,  ఎరువులు. పంట నష్టం జరిగితే రైతులకు ఆ సీజన్‌లోనే పరిహారం. ఏపీని మిగతా రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయి. రైతు భరోసా కేంద్రాలకు దేశ వ్యాప్తంగా గుర్తింపు వచ్చింద‌ని కిలారి రోశయ్య తెలిపారు.

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు అద్భుతంగా ఉన్నాయ‌ని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. విత్తనాల నుంచి గిట్టుబాటు ధర వరకూ రైతులకు అండగా ఉంటుంది. రైతులకు కావల్సిన అన్ని సదుపాయాలు ఉన్నాయ‌ని గొల్ల బాబూరావు చెప్పారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top