వైయ‌స్‌ జగన్‌ ఆపన్నహస్తం 

ఏడేళ్ల పాపకు రూ.2 లక్షల సాయం  

 విశాఖపట్నం: బ్రెయిన్‌   సంబంధిత సమస్యతో బాధపడుతున్న ఏడేళ్ల పాపకు మాజీ సీఎం వైయ‌స్‌ జగన్‌ ఆపన్నహస్తం అందించా­రు. రూ.2 లక్షల ఆర్థిక సాయం చేశారు. విశాఖ పర్యటనకు వచ్చిన వైయ‌స్‌ జగన్‌ను 39వ వార్డుకు చెందిన ఎండీ హఫీజ్‌ కలిసి తన పాప దయనీయ స్థితిని విన్నవించారు. దీంతో చలించిపోయిన వైయ‌స్‌ జగన్‌ తక్షణమే పాప చికిత్స నిమిత్తం వైయ‌స్ఆర్‌సీపీ నుంచి రూ.2 లక్షల సాయం అందజేశారు.    

Back to Top