విలేజ్‌ మ్యాప్‌లు చాలా మిస్సయ్యాయి

మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌
 

అమరావతి: విలేజ్‌ మ్యాప్‌లు చాలా మిస్సయ్యాయని మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి సభ్యులకు సమాధానం చెప్పారు. 11158 గ్రామాలకు సర్వేయర్లను నియమిస్తున్నామని పేర్కొన్నారు. రీ సర్వేపై ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పట్టుదలతో ఉన్నారన్నారు. 2023 నాటికి పూర్తి చేయాలనేది ప్రభుత్వ ధ్యేయమన్నారు. 
 

తాజా ఫోటోలు

Back to Top