99 శాతం హామీలు అమలు..  

మంత్రి పెద్దిరెడ్డి
 

 అమ‌రావ‌తి: ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి 99 శాతం హామీలను అమలు చేశారని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. రుణమాఫీ పేరుతో మహిళలను చంద్రబాబు మోసం చేశారని.. డ్వాక్రా సంఘాలను బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారన్నారు. వైయ‌స్సార్‌సీపీ ప్రభుత్వంలో కొత్త గ్రూపులకు కూడా రుణాలు మంజూరు చేస్తున్నారన్నారు.

తాజా ఫోటోలు

Back to Top