బెదిరింపులే బాబు అనుభవం

అనిల్ కుమార్ యాదవ్ - ఇరిగేషన్ శాఖా మంత్రి
 

మాటెత్తితే నలభై సంవత్సరాల ఇండస్ట్రీ, నా అనుభవం అంత లేదు మీ వయసు అని అంటాడు చంద్రబాబు. కానీ ఈ రోజు ఆయన్ను చూసి ఏం నేర్చుకోవాలి? అసెంబ్లీలో స్పీకర్ గారిని ఏ విధంగా బెదిరిస్తూ, దూషిస్తున్నాడో చూసి అవి నేర్చుకోవాలా? బడుగు, బలహీన వర్గాల పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదివిస్తానని ముఖ్యమంత్రిగారంటే దాన్ని వ్యతిరేకిస్తున్నది చూసి అదే అనుభవం అని దాన్ని నేర్చుకోవాలా?

Read Also: చంద్రబాబు క్షమాపణ చెబితే గౌరవంగా ఉంటుంది

   
Back to Top