ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు అండగా ఉన్నాం

 మంత్రి క‌న్న‌బాబు
 

తాడేప‌ల్లి: ఆత్మహత్యకు పాల్పడిన రైతుల కుటుంబాలకు అండగా ఉన్నామని, అర్హులైన వారి కుటుంబాలను ఆదుకుంటున్నామని మంత్రి కుర‌సాల క‌న్న‌బాబు తెలిపారు. అయితే కొందరు మాత్రం అదే పనిగా ప్రభుత్వంపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారని, అలాంటివి మానుకోవాలని హితవు పలికారు. రైతు సంక్షేమం కోసం ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో పథకాలు ప్రవేశ పెట్టారని  అన్నారు.  ప్రభుత్వం రైతులకు ఇచ్చని హామిని నిలబెట్టుకుని సాయం అందిస్తోందని చెప్పారు.

తాజా ఫోటోలు

Back to Top