సీఎం వైయ‌స్ జగన్ బీసీల‌కు ఇచ్చిన సంక్షేమం.. ఆల్‌టైం రికార్డు

 మాజీ మంత్రి అనిల్ కుమార్‌ యాదవ్ 
 

విజ‌య‌వాడ‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బీసీల‌కు ఇచ్చిన సంక్షేమ ప‌థ‌కాలు ఆల్‌టైం రికార్డు అని మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాద‌వ్ తెలిపారు. విజ‌య‌వాడ‌లో నిర్వ‌హించిన  వైయ‌స్‌ఆర్‌సీపీ జయహో బీసీ మహాసభలో మాజీమంత్రి అనిల్‌యాదవ్‌ భావోద్వేగంగా మాట్లాడారు. బీసీలకు సీఎం వైయ‌స్ జగన్‌ ఇచ్చిన సంక్షేమం.. ఆల్‌టైం రికార్డు.  చంద్రబాబు డీఎన్‌ఏలో ఉంది కుళ్లు, కుతంత్రం తప్ప మరేమీ లేదు. చంద్రబాబుకు బీసీలు వణుకు పుట్టిస్తారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం వైయ‌స్ జగన్‌ను గెలిపించి తీరతాం.. 175కి 175లో గెలిపిద్దాం అని అనిల్ కుమార్ యాద‌వ్‌ బీసీలకు పిలుపు ఇచ్చారు.

Back to Top