ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ అభినందనలు

తాడేప‌ల్లి: పిఎస్‌ఎల్‌వి సి-54ను విజయవంతంగా ప్రయోగించిన ఇస్రో బృందాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లో ఇస్రో అన్ని విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆకాంక్షించారు.

Back to Top