సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన అమితాప్ర‌సాద్‌

తాడేప‌ల్లి: ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని ఇన్‌ల్యాండ్‌ వాటర్‌వేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఛైర్‌పర్సన్‌ డా. అమితా ప్రసాద్‌ (ఐఏఎస్‌) తాడేప‌ల్లిలోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు పుష్ఫ‌గుచ్ఛం, జ్ఙాపిక‌ను అంద‌జేశారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top