వైయ‌స్ఆర్‌సీపీ యూకే సోష‌ల్ మీడియా క‌మిటీలో నియామ‌కాలు

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు, సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు పార్టీ యూకే సోష‌ల్ మీడియా క‌మిటీలో వివిధ హోదాల్లో నియామ‌కాలు చేప‌డుతూ కేంద్ర కార్యాల‌యం నుంచి ఉత్త‌ర్హులు జారీ అయ్యాయి.  

Back to Top