వైయస్ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి

హైదరాబాద్ : సీనియర్ నాయకులు, రాజ్యసభ సభ్యులు శ్రీ వేణుంబాక విజయసాయిరెడ్డి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు.  అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ ఒక రాష్ట్ర కార్యాలయం నుంచి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు.


తాజా ఫోటోలు

Back to Top