కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయ‌స్ఆర్‌సీపీలో చేరిక‌

కాకినాడ జిల్లా:  కాకినాడ జిల్లా రాజానగరం నియోజకవర్గం ఎస్.టి.రాజపురం నైట్ స్టే పాయింట్ వద్ద జనసేన, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలతో పాటు ప్రజాసంఘాల నుంచి ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు.

కాకినాడ జిల్లా పెద్దాపురం తెలుగుదేశం పార్టీ నుంచి  వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిన కీలక నేతలు తోట సుబ్బారావు నాయుడు,  ముత్యాల శ్రీనివాస్.

కాకినాడ రూరల్ నియోజకవర్గం నుంచి  వైయస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో చేరిన రాష్ట్ర బీసీ ప్రజా సంక్షేమ సమితి అధ్యక్షుడు వాసంశెట్టి రాజేశ్వరరావు.

Back to Top