కందుకూరులో పార్టీ జెండా ఆవిష్క‌ర‌ణ‌

అనంత‌పురం: ప‌్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి కందుకూరు గ్రామంలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ సంద‌ర్భంగా గ్రామంలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ప్ర‌తిప‌క్ష నేత ఆవిష్క‌రించారు. అన్ని వర్గాల ప్రజలు తాము టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎదుర్కుంటున్న అన్యాయాలను ఆయనకు వివరించారు. ప్ర‌తి ఒక్క‌రికి వైయ‌స్ జ‌గ‌న్  భరోసా ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

Back to Top