గోవిందాపురం చేరుకున్న వైయ‌స్‌ జగన్‌

చిత్తూరు: ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్‌ జగన్‌ గోవిందాపురం చేరుకున్నారు. ఆయన బసచేసిన వికృతమాల శిబిరం వద్దకు  ఉదయాన్నే పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, అభిమానులు చేరుకున్నారు. వారి స‌మ‌స్య‌లు అడిగి తెలుసుకున్న అనంత‌రం గోవిందాపురం చేరుకున్నారు.
Back to Top