యు.వెంకమ్మపేట నుంచి 307వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
 

 కాకుళం :  వైయ‌స్ఆర్ కాం గ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 307వ రోజు మంగళవారం ఉదయం యు.వెంకమ్మపేట నుంచి ప్రారంభమైంది.  అక్క‌డి నుంచి జననేత నేడు తన పాదయాత్రను రేగులపాడు క్రాస్‌, తుడి క్రాస్‌, బొడ్లపాడు క్రాస్‌, వండవ క్రాస్‌, నవగాం క్రాస్‌, నీలానగరం క్రాస్‌, పనుకువలస, తలవరం మీదుగా అట్టలి వరకు కొనసాగిస్తారు.

వైయ‌స్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. జననేతను చూసేందుకు ప్రజలు ఎగబడుతున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, వారికి నేనున్నానంటూ వైయ‌స్‌ జగన్‌ భరోసా ఇస్తూ ముందుకు కదులుతున్నారు. వైయ‌స్‌ జగన్‌ తన పాదయాత్రలో ఇప్పటివరకు 3,322.కిలోమీటర్లు నడిచారు. 


Back to Top