విజయమ్మగా నామకరణం


పశ్చిమగోదావరి: మొగల్తూరుకు చెందిన మూడు నెలల చిన్నారికి వైయస్‌ జగన్‌ విజయమ్మ అని నామకరణం చేశారు. తన బిడ్డకు వైయస్‌ జగన్‌తో నామకరణం చేయించుకోవడం సంతోషంగా ఉందని ఆ చిన్నారి తల్లి మద్దూరు నిర్మల కుమారి పేర్కొన్నారు. వైయస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డల సంరక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని జననేతను నిర్మల కోరారు. 
 
Back to Top