చిరుజల్లుల్లోనూ కొనసాగుతున్న...పాదయాత్ర

శ్రీకాకుళం : తుఫాను ప్రభావంతో పడుతున్న వర్షాన్ని సైతం లెక్కచేయక
ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం ఉదయం తన శ్రీకాకుళంలో తన
పాదయాత్రను కొనసాగిస్తున్నారు. చిరుజల్లుల మధ్యనే ప్రజలు తమ సమస్యలు చెప్పుకుంటూ,పరిష్కరించమని
విజ్ఞప్తి చేస్తున్నారు. వారందరికీ భరోసా కల్పిస్తూ,
ధైర్యాన్నిస్తూ జననేత ముందుకు సాగుతున్నారు.

తాజా వీడియోలు

Back to Top