దస్తావేజు లేఖరుల ఆందోళనకు మద్దతు

 
వైయస్‌ఆర్‌ జిల్లా: భూ క్రయ విక్రయాలు ఆన్‌లైన్‌లో చేయడాన్ని నిరసిస్తూ కడప ఓల్డ్‌ రిమ్స్‌ లో దస్తావేజు లేఖరులు ధర్నా నిర్వహించారు. వారి ఆందోళనకు వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి, మేయర్‌ సురేష్‌బాబు మద్దతు తెలిపారు. ప్రభుత్వం స్పందించి ఆన్‌లైన్‌లో చేయడాన్ని ఉపసంహరించుకోవాలని సూచించారు.
 
Back to Top