ఉక్కు పోరాటం ఆగదు

వైయస్‌ఆర్‌ జిల్లా: కడపలో ఉక్కు పరిశ్రమ కోసం పోరాటం ఆగదని,  మొదటి నుంచి ఉక్కు పరిశ్రమ కోసం వైయస్‌ఆర్‌సీపీ పోరాటం చేస్తుందని మేయర్‌ సురేష్‌బాబు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి నాడు బ్రహ్మణి సిమెంట్‌ పరిశ్రమ కోసం కృషి చేస్తే చంద్రబాబు అడ్డుకున్నారన్నారు. కడపలో ఉక్కు ఫ్యాకర్టీ ఏర్పాటు చేస్తే నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. 
 
Back to Top