మైనార్టీలపై చంద్రబాబుకు ప్రేమ లేదు


హైదరాబాద్‌: మైనార్టీలపై చంద్రబాబుకు ప్రేమ లేదని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత మహమ్మద్‌ ఇక్బాల్‌ అన్నారు. గత ఎన్నికల్లో మైనార్టీలకు ఒక్క సీటు మాత్రమే ఇచ్చారని తెలిపారు. ఇప్పటి వరకు మైనార్టీలకు ఎంత ఖర్చు పెట్టారో చంద్రబాబు సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ ప్రభుత్వంపై మైనార్టీలకు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. 
 
Back to Top