కరీంనగర్‌లో 30న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్ సదస్సు

కరీంనగ‌ర్‌, 22 జూన్‌ 2013:

వైయస్‌ఆర్ కాంగ్రె‌స్ పార్టీ‌ ప్రాంతీయ సదస్సు ఈ నెల 30న కరీంనగర్‌లో జరుగుతుంది. కరీంనగర్‌లోని వరలక్ష్మి గార్డెన్‌లో జరిగే ఈ సదస్సులో స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ నాయకులు, శ్రేణులు చర్చిస్తారు. ఈ సదస్సుకు సంబంధించి‌న ఏర్పాట్లను పార్టీ నాయకులు ఆది శ్రీనివాస్, రా‌జ్‌ఠాకూర్, పుట్ట మధు శనివారంనాడు స్వయంగా వచ్చి పరిశీలించారు.

Back to Top