రాష్ట్ర‌ప‌తికి వైయ‌స్ జ‌గ‌న్ జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

హైద‌రాబాద్‌: రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీకి వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్ష‌లు తెలిపారు. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ నేడు 81వ ఏడాదిలోకి అడుగుపెట్టిన నేప‌థ్యంలో వైయ‌స్ జ‌గ‌న్  రాష్ట్ర‌ప‌తికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు తెలుపుతూ ట్వీట్ చేశారు. రాష్ట్ర‌ప‌తి ఆయురారోగ్యాల‌తో నిండు జీవితం గ‌డ‌పాల‌ని వైయ‌స్ జ‌గ‌న్ ఆకాంక్షించారు.

Back to Top