వైయస్సార్సీపీలో చేరిన యువత

విజయనగరం జిల్లాః వైయస్సార్సీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. జిల్లా నుంచి పెద్ద ఎత్తున పార్టీలోకి చేరికలు జరిగాయి. శృంగవరపుకోటలో వైయస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జగన్నాధం సమక్షంలో, రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి గుణసాగర్ ఆధ్వర్యంలో 100 మంది యువత పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వీరికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

Back to Top