ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు

వైయస్సార్ జిల్లా: చంద్రబాబు పాలనలో ప్రజాస్వామ్యం కనుచూపు మేర కనిపించడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. కడపలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎమ్మెల్యేలు ప్రొటోకాల్ పాటించలేదని అడిగితే క్రిమినల్ కేసులు పెడతున్నారని,  తమపై ఎన్ని కేసులు పెట్టినా భయపడబోమని చెప్పారు. ఈ సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, అంజాబ్ బాషా, మేయర్ సురేష్బాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Back to Top