వైయస్‌ జగన్‌కు వేద పండితుల ఆశీర్వచనాలు

శ్రీకాకుళంః ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతున్న వైయస్‌ జగన్‌ ఆరోగ్యంగా ఉండాలని అరసవిలిల్లి సూర్యదేవుని ఆలయ వేద పండితులు  ఆశీర్వచనాలు అందించారు. అక్షింతలు వేసి దివించారు.  వైయస్‌ జగన్‌పై  భగవంతుని దయ ఎల్లప్పుడూ ఉండాలని మంత్రోచ్ఛరణ చేశారు. అరవిల్లి సుర్యదేవుని కృపతో సంకల్పసిద్ధి కలగాలని ఆశీర్వదించారు.
Back to Top