'పోలవరం నిర్వాసితులపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా'

ఏలూరు, 2 జూన్‌ 2013:

పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన వారికి న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటానని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ‌తెల్లం బాలరాజు హామీ ఇచ్చారు. ఏలూరులో ఆయన ఆదివారంనాడు ఈ విషయం స్పష్టం చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యపై అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని ఆయన నిర్వాసితులకు భరోసా ఇచ్చారు.

Back to Top