తాడిపత్రిలో పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ప్లీనరీ

అనంతపురంః వైయస్సార్సీపీ తాడిపత్రి సమన్వయకర్త పెద్దారెడ్డి ఆధ్వర్యంలో ప్లీనరీ సమావేశం నిర్వహించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మాజీ ఎంపీ అనంతవెంకట్రామిరెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నారాయణ తదితరులు ప్లీనరీకి హాజరయ్యారు.

Back to Top