ముస్లింలపై చంద్రబాబు కపట ప్రేమ

వైయస్‌ఆర్‌సీపీ నేతలు అంజాద్‌ బాషా, మేయర్‌ సురేష్‌బాబు
వైయస్‌ఆర్‌ జిల్లాః సీఎం సభలో ప్రశ్నించిన యువకులపై చంద్రబాబు ప్రభుత్వం దేశద్రోహం కేసు పెట్టడాన్ని వైయస్‌ఆర్‌సీపీ నేతలు అంజాద్‌ బాషా,మేయర్‌ సురేష్‌బాబు ఖండించారు. ముస్లిం యువకులపై పోలీసుల తీరు అమానుషమన్నారు.  ఎన్నికలు వస్తున్నాయనే ముస్లింలపై చంద్రబాబు కపట ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు.  చంద్రబాబు కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Back to Top