బాబు విదేశీ పర్యటనలన్నీ వ్యక్తిగత పర్యటనలే

విజయవాడః రాష్ట్రంలో అసలు పరిపాలన ఉందా అనే పరిస్థితులు కనిపిస్తున్నాయని వైయస్సార్సీపీ నేతలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్ లు ప్రభుత్వంపై మండిపడ్డారు. బాబు విదేశీ పర్యటనలన్నీ ఆయన వ్యక్తిగత పర్యటనలే తప్ప రాష్ట్రానికి ఎలాంటి లాభం లేదని అన్నారు. నీటిపారుదల శాఖను భారీ అవినీతి శాఖగా మార్చిన ఘనత దేవినేని ఉమదని విమర్శించారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బాబు, లోకేష్ లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

తాజా ఫోటోలు

Back to Top