ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి

హైదరాబాద్ః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ఆదేశాల మేరకు బాలినేని శ్రీనివాస్ రెడ్డిని ప్రకాశం జిల్లా అధ్యక్షుడిగా నియమించడమైనది. ఈమేరకు పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

Back to Top