వైయస్సార్సీపీలో చేరాడన్న అక్కసుతో కారుకు నిప్పు

కృష్ణాః టీడీపీ అరాచకాలు పరాకాష్టకు చేరాయి. కృష్ణా జిల్లా నిడమనూరు సర్పంచ్ కోటేశ్వరరావు టీడీపీ విధానాలు, అక్రమాలు నచ్చక  నిన్న వైయస్సార్సీపీలో చేరారు. దీంతో, పచ్చపార్టీ తన అక్కసు వెళ్లగక్కింది. అర్ధరాత్రి కోటేశ్వరరావు కారును దుండగులు దగ్ధం చేశారు. కారు ధ్వంసం ఘటనపై కోటేశ్వరరావు విజయవాడ పడమట పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

Back to Top