రాజ్‌నాథ్‌ సింగ్‌కు వైయ‌స్‌ జగన్‌ బర్త్‌డే విషెస్ 

తాడేపల్లి: నేడు కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయ‌న‌కు వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్‌ వేదికగా వైయ‌స్‌ జగన్‌.. రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలంటూ ఆకాంక్షించారు. ఈ మేరకు పోస్టు చేశారు. 

Back to Top