రేపు వైయస్‌ జగన్‌ మీడియా సమావేశం

 సమకాలీన అంశాలపై మీడియాతో మాట్లాడనున్న వైయస్‌ జగన్‌

 తాడేపల్లి : వైయస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు (20.08.2026, గురువారం) మీడియా సమావేశం నిర్వహించనున్నారు. తాడేపల్లిలోని వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని సమకాలీన అంశాలపై శ్రీ వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడనున్నారు.
 

Back to Top