సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు హీరోలు బ‌ర్త్‌డే విషెస్ 

తాడేప‌ల్లి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి సినిమా హీరోలు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సూపర్ స్టార్‌ మహేశ్ బాబు ట్విటర్ ద్వారా విషెస్ చెప్పారు. ఈ ఏడాది మీరు మరిన్ని విజయాలు సాధించాలని.. నిండు ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున సీఎం వైయ‌స్ జ‌గన్‌కు విషెస్ తెలిపారు. 

Back to Top