కోవిడ్ వైద్య సేవ‌ల కేంద్రం ఏర్పాట్లు ప‌రిశీల‌న‌

విశాఖ‌: గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైయ‌స్ జగన్ మోహ‌న్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రగతి భారత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో విశాఖ షీలానగర్‌లో ఉన్న వికాస్ విద్యానికేతన్ ప్రాంగణంలో ఆక్సిజన్ సదుపాయంతో కూడిన 300 పడకలతో కోవిడ్ వైద్య సేవల కేంద్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పనులను వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ప‌ర్య‌వేక్షించారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top