తాడేపల్లి: ప‌్రతిపక్ష నేత చంద్రబాబుపై వైయస్ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. చంద్రబాబు బ్యాచ్‌కి నిరాక వైరస్ సోకిందని పేర్కొన్నారు. ఈ వైరస్ లక్షణాలు..నిజాలు చెప్పకపోవడం, విపత్తులనూ రాజకీయం చేయడం,సంక్షేమాన్ని ఓర్చుకోలేని కడుపు మంట. అయితే ఈ వైరస్‌తో ప్రమాదం లేదు. ఎందుకంటే ఈ వైరస్‌కి ఏడాది క్రితమే స్వయంగా ప్రజలే వ్యాక్సిన్ కనుకున్నారని విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో పేర్కొన్నారు.