వైయస్‌ వివేకానందరెడ్డి హత్య అమానవీయం..

కుట్రలకు చంద్రబాబు,లోకేష్‌లే బాధ్యులు 

వైయస్‌ఆర్‌సీపీ నేత విజయసాయి రెడ్డి

హైదరాబాద్‌:వైయస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని ఒంటరివాడిని చేసి మానసికంగా దెబ్బతీయడం కోసమే వైయస్‌ వివేకానందరెడ్డి హత్య చేశారని వైయస్‌ఆర్‌సీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు.వైయస్‌ఆర్‌ జిల్లాలో అధికార పార్టీకి ఆయన హిమాలయ శిఖరంలా అడ్డు నిల్చారన్నారు.భౌతికంగా అంతం చేస్తే పట్టు దొరకదని అమానవీయంగా హత్యమార్చారన్నారు.చంద్రబాబు,లోకేష్‌లే కుట్రలకు బాధ్యలన్నారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top