రోడ్ల మ‌ర‌మ్మ‌తు ప‌నులు ప్రారంభించిన మ‌ల్లాది విష్ణు  

విజ‌య‌వాడ‌: న‌గ‌రంలోని సెంట్రల్ నియోజకవర్గం లో వర్షాల వల్ల పాడైపోయిన రోడ్ల మ‌ర‌మ్మ‌తు ప‌నుల‌కు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు శంకుస్థాప‌న చేశారు.  పైపుల్ రోడ్ నుంచి కండ్రిక మెయిన్ రోడ్డు వరకు, నూజివీడు ప్రధాన రహదారి వెంట రోడ్డు పాడైపోయిన కారణంగా ప్రజల ఇబ్బందుల దృష్ట్యా..  శాసనసభ్యులు మల్లాది విష్ణు మ‌ర‌మ్మ‌తులు చేయిస్తున్నారు.   కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అవుతూ శైలజా రెడ్డి , 62 వ కార్పొరేటర్ అలంపూరు విజయలక్ష్మి,  త‌దిత‌రులు పాల్గొన్నారు.
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top