సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి కల

 ఎమ్మెల్యే శ్రీకాంత్‌ రెడ్డి

అమ‌రావ‌తి:  సొంతిల్లు అనేది ప్ర‌తి ఒక్క‌రి క‌ల అని వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్  31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడం గొప్ప విషయమ‌న్నారు. జగనన్న కాలనీల్లో అత్యాధునిక సౌకర్యాలు కూడా గొప్ప విషయమ‌న్నారు. 

Back to Top