మీసం మెలేసి చెప్తున్నా ,నేను కాపోడ్ని !!

మంత్రి అంబ‌టి రాంబాబు ట్వీట్‌

తాడేప‌ల్లి: జ‌ల వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు ఆస‌క్తిక‌ర ట్వీట్ చేశారు. వంగవీటిని దారుణంగా హత్యచేసిన దుర్మార్గుల.. ముద్రగడను అవమానించిన నీచుల, "పల్లకి" మోస్తున్న ఎవరినైనా వ్యతిరేకిస్తా!. మీసం మెలేసి చెప్తున్నా ,నేను కాపోడ్ని !! నేను అంటూ అంబ‌టి రాంబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.

Back to Top