వైయ‌స్ఆర్‌కు భార‌త‌ర‌త్న ఇవ్వాలి

ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి

వైయ‌స్ఆర్ జిల్లా: సంక్షేమాల ప్ర‌ధాత మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి భార‌త‌ర‌త్న ప్ర‌క‌టించాల‌ని ప్ర‌భుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీ‌కాంత్‌రెడ్డి డిమాండు చేశారు. సంక్షేమానికి పెట్టింది పేరు వైయ‌స్ఆర్ అన్నారు. రైతులు, విద్యార్థులు, బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాలు, మైనారిటీల సంక్షేమం కోసం ప్ర‌తి ఒక్క‌రికి వైయ‌స్ఆర్ అండ‌గా నిలిచార‌న్నారు. వైయ‌స్ఆర్ ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాలు దేశానికే ఆద‌ర్శంగా నిలిచాయ‌న్నారు. వైయ‌స్ఆర్ త‌ర‌హాలోనే వైయ‌స్ జ‌గ‌న్ పాల‌న సాగుతుంద‌న్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top