వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం వైయ‌స్ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష  చేపట్టారు. ఈ కార్యక్రమానికి ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.  

Back to Top