తిరుపతి: తిరుపతి నగరపాలక సంస్థ ఎన్నికల ప్రచారంలో భాగంగా 54వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి చంద్రిక ప్రజలను కలుస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. అదేవిధంగా తిరుపతి మేయర్ అభ్యర్థి వాసుదేవ (వాసు యాదవ్)కు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి మద్దతు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. తిరుపతి నగర అభివృద్ధి, స్థానిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తమ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని ప్రచారంలో వివరిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేద్దాం.. తిరుపతిని అభివృద్ధి పథంలో నడిపిద్దాం!